లాగిన్

భూధార్ ఉపయోగించి

ల్యాండ్ పార్శిల్స్ (భూభాగాలు) కు భూధార్ కేటాయించబడితే క్రింది ప్రయోజనాలు పొందవచ్చు:

  • భూమి యొక్క స్థితి నిర్ధారణ
  • సమాచారం ముందుగానే పరిశీలించి ధృవీకరించబడుతున్నది కాబట్టి, భూధార్ ఉన్న భూములకు – అనేక ఆధారములు, ధ్రువ పత్రములు సమర్పించాల్సిన అవసరం లేదు
  • భూసేవ లో దరఖాస్తుల స్థితి ఎప్పుడైనా ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు
  • భూసేవ పోర్టల్ నుండి సేవల యొక్క ఫలితాన్ని డౌన్లోడ్ ద్వారా పొందవచ్చును.
  • ల్యాండ్ పార్శిల్స్ సమాచారం గురించి ప్రజలకు తిరుగులేని నిజనిర్ధారణ కలిగిన సమాచారం అందించుట
  • సేవలకు సంబంధించి ముందస్తు సమాచారం సంబంధిత దరఖాస్తుదారులు అందుకుంటారు
  • సంబంధిత ల్యాండ్ పార్శిల్ యొక్క మునుపటి చరిత్ర సులభంగా తెలుసుకోవచ్చును.