భూధార్ సమాచారం నవీకరణ
భూధార్ ఈ క్రింది పరిస్థితులలో కేటాయించబడుతుంది:
-
తన భూభాగంపై ‘భూధార్ కేటాయింపు' కోసం పౌరడు దరఖాస్తు చేసుకున్నప్పుడు - సంబంధిత భూవ్యవహారాల విభాగం అక్ష్యాంశాల పై భూధార్ కేటాయించును.
-
ప్రతి భూధార్ తప్పనిసరిగా దాని యజమాని యొక్క ఆధార్ తో అనుసంధానించి ఉంటుంది.
-
ఒక సారి భూధార్ కేటాయించినట్లయితే భూభాగంలో లేదా దాని యొక్క యజమానిలో గానీ మార్పు ఉన్నట్లయితే మునుపటి భూధార్ విస్మరించబడుతుంది మరియు నూతన భూధార్ వారి యజమాని యొక్క ఆధార్ వివరాలతో కేటాయించబడుతుంది.