భూధార్ యొక్క లక్షణాలు
-
అన్ని రకాల సర్వే వ్యవస్థలకు ఒకే సాఫ్ట్ వేర్.
-
భూధార్ ద్వారా రికార్డులోని సమాచారాన్ని భూమి పైగల వాస్తవిక సమాచారం కలిగిన పటములకు అనుసంధానం చేసుకోవచ్చును.
-
ఇది సర్వే సబ్ డివిజన్ వంటి రోజువారీ లావాదేవీలకు నేరుగా చేయుటకు వీలు కల్పిస్తుంది.
-
ఇది మ్యాప్లను వీక్షించడానికి మరియు ముద్రించడానికి సేవలు అందిస్తుంది.
-
డేటాబేస్ విధానం: ఎప్పుడైనా / ఎక్కడైనా అందుబాటులో ఉండే భూపటములు (Maps).