*** వ్యవసాయ భూమి వివరములు డౌన్లోడ్ ఆప్షన్ మరియు యూజర్ గైడ్ తాజాసమాచారం నందు లభించును *** సాంకేతిక సమాచారం కొరకు bhuseva.techinfo@gmail.com ను సంప్రదించగలరు *** "mభూధార్" మొబైల్ యాప్ సేవ ప్లే స్టోర్ లో అందుబాటులో కలదు ***
లాగిన్

వ్యక్తిగత కేటాయింపు

  • భూధార్ యొక్క వ్యక్తిగత కేటాయింపు అప్లికేషన్ ఆధారంగా ఉంటుంది.
  • ఒక సారి భూధార్ కేటాయించినట్లయితే భూభాగంలో లేదా దాని యొక్క యజమానిలో గానీ మార్పు ఉన్నట్లయితే మునుపటి భూధార్ విస్మరించబడుతుంది మరియు నూతన భూధార్ వారి యజమాని యొక్క వ్యక్తిగత గుర్తింపు వివరములతో కేటాయించబడుతుంది.
  • భూధార్ రిజిస్టర్ చేయబడిన రిజిస్టర్డ్ ద్వారా భూసేవ ఏ కొత్త సర్వీసును పొందినప్పుడల్లా నూతన భూధార్ కేటాయించబడుతుంది