*** వ్యవసాయ భూమి వివరములు డౌన్లోడ్ ఆప్షన్ మరియు యూజర్ గైడ్ తాజాసమాచారం నందు లభించును *** సాంకేతిక సమాచారం కొరకు bhuseva.techinfo@gmail.com ను సంప్రదించగలరు *** "mభూధార్" మొబైల్ యాప్ సేవ ప్లే స్టోర్ లో అందుబాటులో కలదు ***
లాగిన్

బల్క్ కేటాయింపు

  • ప్రారంభ దశలో ఎఫ్ఎంబి డిజిటైజేషన్ ద్వారా సేకరించిన పటాలను భూనక్ష సాఫ్ట్ వేర్ ద్వారా భౌగోళిక అక్ష్యాంశాలు నిర్దేశించబడతాయి . ప్రతి భూభాగము యొక్క పేరును మరియు విస్తీర్ణమును సంబంధిత శాఖలోని రికార్డు తో పరిశీలించి సమానమైన స్థితిగతులు కలిగిన భూములకు నేరుగా భూధార్ ఇవ్వబడును.
  • ఒక గ్రామం లేదా సర్వే నెంబర్లోని రైతుల యొక్క అభ్యర్ధన పై భూ పరిశీలన చేసి భూధార్ గుంపుగా ఇవ్వబడును