A-AA+ English
లాగిన్

విజన్ & మిషన్

విజన్:

  • "ఐటి వ్యవస్థాపన, ప్రక్రియలు కలిగిన సురక్షితమైన, విశ్వసనీయ మరియు స్కేలబుల్ పర్యావరణ వ్యవస్థను స్థాపించుట.
  • విస్తృత శ్రేణి భూ-సంబంధిత డేటా మరియు దరఖాస్తు సేవలను అందించుట.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విభాగాలు మరియు ఏజెన్సీలను పౌరులకు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు సమానత్వంతో సేవలను అందించడానికి అందించుట".

మిషన్:

  • ఆంధ్రప్రదేశ్ లో అన్ని భూభాగాలను, పట్టణ మరియు గ్రామీణ ఆస్తులను "భూదార్" అను విశిష్ట సంఖ్య తో అనుసంధానించుట.
  • ప్రజలకు అవాంతరం లేని ఇంటిగ్రేటెడ్ భూ సేవలను అందించుట
  • భూభాగాల యొక్క సమాచారం గురించి ప్రజలకు తిరుగులేని నిజనిర్ధారణ కలిగిన సమాచారం అందించుట.